Tuesday, 29 March 2016

మీ మనసు సరిగా లేనప్పుడు 2 నిమిషాలు ఈ ఫోటో చూడoడి..

మీ మనసు సరిగా లేనప్పుడు 2 నిమిషాలు ఈ ఫోటో చూడoడి..

Next generation


లైఫ్ లో ఓక్కసారైనా..


శుభోదయo

శుభోదయo


Aamir Khan meets Maharashtra Governor


Aamir Khan meets Maharashtra Governor


Bollywood superstar Aamir Khan today called on Maharashtra Governor Ch Vidyasagar Rao at Raj Bhavan here. This was a courtesy meeting during which the two discussed various social issues including some of the those highlighted in the television programme 'Satyamev Jayate', a Raj Bhavan spokesperson said.
The Governor presented a copy of (former Prime Minister) Jawaharlal Nehru's book 'Discovery of India' to Aamir. Ch Vinodha, wife of the Governor, was also present.

Dont give mobile to girls

Dont give mobile to girls


Saturday, 26 March 2016

గ్రూప్ 2, పోలీసు కానిస్టేబుల్ పరీక్షలు రెండునెలల పాటు వాయిదా










గ్రూప్ 2, పోలీసు కానిస్టేబుల్  పరీక్షలు రెండునెలల పాటు వాయిదా


గ్రూప్ 2, పోలీసు కానిస్టేబుల్  పరీక్షలు రెండునెలల పాటు వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం TSPSC ని కోరింది. గ్రూప్ పోస్టులను పెంచిన తర్వాత పరీక్షలు నిర్వహించాల్సిందిగా ప్రభుత్వం కోరింది.  ఏ ఏ శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ చేయాల్సి ఉందో నోటిఫై చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.  పోస్టులు పెంచాలని కొద్ది రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే విపక్షాలు సీఎం కేసీఆర్ ను కలిసి పోస్టులు పెంచే విషయమై ఆలోచించాలని కోరాయి.  ఎస్ఐ పరీక్షలో ఇంగ్లీష్ పేపర్ కు వెయిటేజీ నిబంధనను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సెంట్రల్ గవర్నమెంట్ పరీక్షలు ఉన్న సమయంలో  రాష్ట్ర నియామక పరీక్షలు జరపవద్దని ఈ నిర్ణయం తీసుకున్నారు.

సుఖమైన నిధ్రకు...

సుఖమైన నిధ్రకు ఇలాoటి బేడ్ ను తయారు చేసుకోoడి..                  

మoడే కాలo