ఢిల్లీకి చెందిన ఓ బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని మరికొద్దినెలలో జేడీ చక్రవర్తి (46) పెళ్లి చేసుకోనున్నాడు. ఇప్పటికైనా సెటిల్ అవ్వమనే వాళ్లమ్మ బలవంతం మీద త్వరలోనే ఓ ఇంటివాడయ్యేందుకు నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. దీనిపై ఈ గులాబీ హీరోని వివరణ కోరాగా 'నేను పెళ్లికి ఎప్పుడూ వ్యతిరేకం అని చెప్పలేదు. పెళ్లి చేసుకోవాలంటే ఎంతో బాధ్యత - మెచ్యూరిటీ ఉండాలి. నాకు ఇప్పడవి వచ్చాయని అనుకుంటున్నా' అంటూ మీడియాకు తన పెళ్లి కబురందించాడు.
No comments:
Post a Comment