Sunday, 1 May 2016

నెడు ప్రపంచ నవ్వుల దినోత్సవo

ప్రపంచ నవ్వుల దినోత్సవo


ఇదివరకు మనవాళ్ళు నవ్వు నాలుగు విధాలా చేటు అన్నారు. కాని ఇప్పుడు నవ్వు నలభై విధాలా గ్రేటు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నవ్వడం వలన శరీరంలోనున్న రోగాలన్నీ మటుమాయమవుతాయని ఆరోగ్యనిపుణులు తెలిపారు. నవ్వడం మూలాన జీవితంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలనుంచి దూరంగా ఉండొచ్చని పేర్కొన్నారు. ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని మే నెల తొలి ఆదివారం  జురుపుకుంటుంటారు. ఇప్పుడు మన దేశంలోకూడా నవ్వుల దినోత్సవాన్ని ఘనంగానే జరుపుకుంటున్నారు. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా నవ్వుల పండుగను ఆస్వాదిస్తున్నారు. నవ్వుల దినోత్సవం సందర్భంగా దేశం మొత్తంమీద మనసారా నవ్వుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  

No comments:

Post a Comment